ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. జలుబు, జ్వరం లేదా దగ్గు ఉన్నవారు తప్పని సరిగా మాస్క్ ధరించాలి. దీని ద్వారా ఎటువంటి వైరస్ ఐనా ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు.
Prathima Foundation is on a mission to distribute over one crore masks for the welfare of the farmers and village people. Masks could play a vital role in preventing and stop spreading COVID-19. Masks are very useful in preventing the spread of coronavirus, and most of the people need them.
-Dr.Harini Boinipally Founder Member, Prathima foundation