Prathima Foundation Free Ambulance services Inauguration

Slide

Prathima Foundation Ambulance Inaguration at Tandiryal Village, Kathlapur Mandal, Jagityal District. Chief Guest Dr. Chennamaneni Vikas Rao, Head of the Department of Radiology, Dr. Chennamaneni Deepa, Shri Sindhu Sharma, IPS.

*ఉచిత అంబులెన్స్ ప్రారంభోత్సవం*

తాండ్రియల్ గ్రామం, కథలాపూర్ మండలం, జగిత్యాల్ జిల్లాముఖ్య అతిథిగా ప్రముఖ రేడియాలజిస్ట్ చెన్నామనేని వికాస్ రావు గారు , చెన్నామనేని దీప గారు మరియు శ్రీమతి సిందూ శర్మ ఐ. పి.యెస్ (యెస్. పి) గారు హాజరై ప్రారంభించారు.

News Coverages

Slide

ప్రతిమ ఫౌండేషన్  ఉచిత అంబులెన్స్ సేవలు.

గ్రామీణప్రాంత ప్రజలందరికీ అత్యుత్తమమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో  ప్రతిమ ఫౌండేషన్  ఉచిత అంబులెన్స్ సేవలు.

డాక్టర్. వికాస్ చెన్నమనేని మాట్లాడుతూ ప్రతిమ మీ ముంగిట్లో అనే నినాదంతో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేంద్రంతో పాటుగా మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటినీ  కలిపి మొత్తం జనాభా 25 వేలకు  అత్యవసర పరిస్థితులలో అందుబాటులో హాస్పటల్ వసతి,రవాణా సౌకర్యాలు లేనందున  ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.తద్వారా  అత్యవసర సమయంలో గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామప్రజలు ఈ అంబులెన్స్ సౌకర్యంను ఉపయోగించు కోవచ్చని .ఉచిత అంబులెన్స్ కోసం 8466973030 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. గ్రామ సర్పంచ్ పాలక వర్గం చొరవతో  ప్రతిమ ఫౌండేషన్ మరియు మేడిపల్లి యువత, ఉద్యోగస్తులు,వ్యాపార వేత్తలు,ఎన్.ఆర్.ఐ లు  సంయుక్తంగా  కొంత మేరకు వివరాలు సేకరించి అంబులెన్స్ సేవకు  అందించడం అభినందనీయం అన్నారు.

Newpaper Coverage Clips

Slide

ప్రతిమ ఫౌండేషన్  ఉచిత అంబులెన్స్ సేవలు.

గ్రామీణప్రాంత ప్రజలందరికీ అత్యుత్తమమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో  ప్రతిమ ఫౌండేషన్  ఉచిత అంబులెన్స్ సేవలు.

డాక్టర్. వికాస్ చెన్నమనేని మాట్లాడుతూ ప్రతిమ మీ ముంగిట్లో అనే నినాదంతో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో జగిత్యాల  జిల్లా మేడిపల్లి కేంద్రంతో పాటుగా మండలంలోని చుట్టుపక్కల గ్రామాలు అయిన కట్లకుంట, కొండాపూర్, పోరుమల్ల,  తోంబరావ్ పెట్, వల్లంపల్లి, విలాయత బాద్, గుండ్లపల్లి, మరియు వెంకట్రావుపెట్ గ్రామాలకు అన్నిటినీ  కలిపి మొత్తం జనాభా 25 వేలకు  అత్యవసర పరిస్థితులలో అందుబాటులో హాస్పటల్ వసతి,రవాణా సౌకర్యాలు లేనందున  ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.తద్వారా  అత్యవసర సమయంలో గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామప్రజలు ఈ అంబులెన్స్ సౌకర్యంను ఉపయోగించు కోవచ్చని .ఉచిత అంబులెన్స్ కోసం 8466973030 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చన్నారు. గ్రామ సర్పంచ్ పాలక వర్గం చొరవతో  ప్రతిమ ఫౌండేషన్ మరియు మేడిపల్లి యువత, ఉద్యోగస్తులు,వ్యాపార వేత్తలు,ఎన్.ఆర్.ఐ లు  సంయుక్తంగా  కొంత మేరకు వివరాలు సేకరించి అంబులెన్స్ సేవకు  అందించడం అభినందనీయం అన్నారు.

Slide Prathima foundation ambulance donation to rajanna sircilla district

ప్రతిమ ఫౌండేషన్ ఉచిత అంబులెన్స్ సేవల ప్రారంభోత్సవం

ఆరోగ్యం మీ ముంగిట్లో అనే నినాదం తో

ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ మరియు ప్రతిమ ఫౌండేషన్ సహకారం తో  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామ పంచాయతీ  మరియు చుట్టుపక్కల గ్రామాలు అయిన తుర్కకాష్ నగర్, ఫాజుల్ నగర్, దుండ్ర పల్లె   నమిలి గుండుపల్లి, నుకలమర్రి  మరియు అనంతపల్లే   గ్రామాలకు అన్నిటినీ  కలిపి మొత్తం జనాభా 20,000  కు  అత్యవసర పరిస్థితులలో అందుబాటులో హాస్పటల్ వసతి  లేనందున   ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది తద్వారా  అత్యవసర సమయం లో గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ  అంబులెన్స్ సౌకర్యం ను ఉపయోగించు కోవచ్చు .

 ఈ అంబులెన్స్ కి 800000 రూపాయల మొత్తం   ఖర్చు అయినది దీనికి అయిన మొత్తం ఖర్చు ప్రతిమ ఫౌండేషన్ డోనేట్ చేయడం జరిగింది.

ఇదే  కాకుండా ప్రతిమ ఫౌండేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది  ప్రభుత్వ పాఠశాలల కు బెంచిలు కుర్చీలు, నిరు పెద విద్యార్థిని విద్యార్థుల కు వారి ఉన్నత విద్య కొరకు ఆర్థిక సహకారాన్ని అందించారు.

 చిన్న పిల్లల లకు 120 కి పైగా ఉచిత గుండె ఆపరేషన్స్ ,తలసేమియా ,సికిల్ సెల్ పిల్లలకు ఉచిత  రక్త దానం వైద్యం అందించడం జరుగుతుంది.

నిరుద్యోగ యువతి యువకులకు వృత్తి విద్యా కోర్సులు ద్వారా శిక్షణాలు శిక్షణా పొందే సమయంలో ఉచిత వసతి భోజన సౌకర్యాలు వారికి ఉపాధి కలిపించడం ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుంది

 ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్..19 తీవ్ర ప్రభావం లో ఉన్న సమయాన ప్రజలు బయపడుతున్న వేళ మాస్కులు ధరించాలని ప్రభుత్వం చెపుతున్న సమయాన ప్రత్రిమ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా  ఉచితంగా కోటి మాస్కుల  పంపిణి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అంద జేయడం తో పాటు లాక్ డౌన్ లో గ్రామీణ ప్రాంత మహిళ సంఘాలకు ఉపాధి లేక పోవడం తో మహిళ సంఘాల ద్వారా మాస్కులు కుట్టించి వారికి జీవనోపాధి కలిపించింది

 ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మరియు వరంగల్ జిల్లాలో  దాదాపు 1000 పైగా మెగా వైద్య శిబిరాలు (క్యాంపు)లు నిర్వహించి ఎంతో మందికి ఉచిత శస్త్ర చికిత్సలు వైద్య సహాయం అందించడం జరిగింది

గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ ఆరోగ్య సేవలను అందు బాటులోకి తేవాలనే లక్ష్యం తో దాదాపు 5 కోట్ల రూపాయల అత్యాధునిక రోగ నిర్ధారణ సేవలను మొట్ట మొదటిసారిగా   ‘ప్రతిమ ఆరోగ్య సంచార రథం ‘ ద్వారా మెగా వైద్య శిబిరాలు చేయడం జరుగుతుంది

అంతే కాకుండా గ్రామస్థాయి లో మహిళలకు పిల్లలకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది

Pratima Foundation, in association with Prathima Institute of Medical Sciences, initiated free ambulance services. This ambulance provides free services to the Rajanna Sirisilla District, Vemulawada Rural Zone, Vettemla Grama Panchayat and surrounding villages of Turkakash Nagar, Fazul Nagar, Dundra Palle, Namili Gundupalli, Nukalamarri and Ananthapalle villages including all facilities for an emergency.  With this initiative, around 20,000 population can able to access emergency ambulance services free of cost. Prathima Foundation is taken this initiative to start with Vattemla Village and aims to provide such facilities to all rural villages across Telangana state.

 This ambulance’s total cost was 800000 rupees, and the Pratima Foundation donated the entire cost.

News Coverage